పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటామని సంగారెడ్డి శిక్షణ కలెక్టర్ జితేష్పాటిల్ తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో సాయినగర్ కాలనీలో అపరిశుభ్రత అధికంగా ఉండటాన్ని గమనించారు. వెంటనే కుటుంబ సభ్యులు, పురపాలక సిబ్బంది, స్థానికులతో కలిసి చీపురుపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతిరోజు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: మద్యం మత్తులో స్నేహితులే చంపారు