పురపాలక ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెల్లడయింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల 1, 2వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆదిభట్ల 5వ వార్డులో తెరాస అభ్యర్థి గెలుపొందారు.
సంగారెడ్డి జిల్లా బొల్లారం 16, 17, 18వ వార్డుల్లో తెరాస అభ్యర్థుల విజయం సాధించారు.