ETV Bharat / state

సంగారెడ్డి కలెక్టరేట్​ ముందు జాక్టో ధర్నా

author img

By

Published : Aug 21, 2019, 12:59 PM IST

ఉపాద్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ ఎదుట జాక్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

సంగారెడ్డి కలెక్టరేట్​ ముందు జాక్టో ధర్నా

ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఐక్య ఉపాద్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం హామీలు మాటల వరకే పరిమితమవుతున్నాయి తప్ప అమలుకు నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఉపాధ్యాయులకు వేతనాలు ఇస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి... వేతనాల చెల్లింపులలో 17వ స్థానములో ఉన్న విషయం గుర్తించాలన్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్​లో ఉపాధ్యాయ గర్జన నిర్వహిస్తున్నట్లు తలిపారు.

సంగారెడ్డి కలెక్టరేట్​ ముందు జాక్టో ధర్నా

ఇదీ చూడండి: 'డయేరియా అరికట్టేందుకు రోటా వైరస్​ వ్యాక్సిన్​'

Intro:TG_SRD_57_20_JACTO_DARNA_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట జాక్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హామీలు మాటల వరకు అమలవుతున్నాయి తప్పా.. చేతల్లో కనిపించండం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ఏ రాష్ట్రంలో లేనన్ని వేతనాలు ఎక్కడ ఇస్తున్నామని చెబుతున్నా ముఖ్యమంత్రి.. వేతనాల చెల్లింపులలో 17వ స్థానములో ఉన్న విషయం గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఉపాధ్యాయ గర్జన నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Body:బైట్: సాబేర్, జిల్లా జాక్టో ఛైర్మన్, సంగారెడ్డి

Conclusion:విసువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.