ETV Bharat / state

తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా..

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ యాక్సిస్ పాపా హోమ్స్​లోని  రెండిళ్లలో దొంగలు చెలరేగి పోయారు. దాదాపు 11 తులాల బంగారం, రూ. 38 వేల నగదును అపహరించారు.

author img

By

Published : Nov 21, 2019, 9:29 AM IST

తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా..

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపాలిటీ పరిధిలోని యాక్సిస్ పాపా హోమ్స్​లోని తాళాలు వేసి ఉన్న రెండు ఇళ్లలో నిన్న రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో దాదాపు 11 తులాల బంగారం, కొంత వెండి, రూ. 38 వేల నగదును చోరీ చేశారని... రెండో ఇంట్లో తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లినప్పటికీ ఏమి పోలేదని పోలీసులు తెలిపారు.

తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా..

ఇదీ చూడండి: లింక్​ క్లిక్​ చేస్తే బ్యాంక్​లోని నగదు మాయం

Intro:hyd_tg_44_20_ameenpur_chori_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ యాక్సిస్ పాపా హోమ్స్ లో దొంగలు రెండిళ్లలో చెలరేగి పోయారు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి యాక్సిస్ పాపా హోమ్స్ లో 40, 38 నెంబర్ల ఇళ్లలో రాత్రి ఎవరూ లేని సమయం చూసి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు 40 నెంబర్ లో అద్దెకుంటున్న సత్యనారాయణ మూర్తి ఇంట్లో దాదాపు 11 తులాల బంగారం కొద్దిగా వెండి 38 వేల నగదు దొంగలించిన విడిపోయారు రెండో ఇంట్లో తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లినప్పటికీ ఏమి పోలేదని పోలీసులు తెలిపారు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు క్లూస్ బృంద సభ్యులు కూడా వివరాలు సేకరించారుConclusion:బాధితులు వాయిస్ ఇచ్చేందుకు ఇష్టపడలేదు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.