ETV Bharat / state

మా సమస్యలు పరిష్కరించండి: విద్యార్థులు

బస్సులు సమయానికి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని... సంగారెడ్డి డిపో ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

మా సమస్యలు పరిష్కరించండి: విద్యార్థులు
author img

By

Published : Oct 24, 2019, 1:33 PM IST

బస్సులు సమయానికి రావడం లేదంటూ సంగారెడ్డి డిపో ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్​ నాగభూషణం... ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు ఆలస్యంగా వస్తున్నట్లు తెలిపారు. రేపటి నుంచి వీలైనంత త్వరగా పంపేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. బస్సులు సమయానికి రాకపోవడం వల్ల చదువులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని డిపో మేనేజర్​ విద్యార్థులకు హామీనిచ్చారు.

మా సమస్యలు పరిష్కరించండి: విద్యార్థులు

ఇవీ చూడండి: ఈఎస్​ఐ కుంభకోణంలో మరో మలుపు

TG_SRD_57_24_DEMAND_ON_BUSSES_AB_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) బస్సులు సమయానికి రావడం లేదంటూ సంగారెడ్డి డిపో ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ నాగభూషణం.. ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు ఆలస్యంగా వస్తున్నట్లు తెలిపారు. రేపటి నుంచి వీలైనంత త్వరగా పంపేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ బస్సులు సమయానికి రాకపోవడంతో చదువులకు ఇబ్బందులు తలెత్తున్నాయని.. అదే విధంగా బస్సులలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన విద్యార్థులకు హామీ ఇచ్చారు..... BYTE బైట్: ఆంజనేయులు, విద్యార్థి బైట్: శివకుమార్, విద్యార్థి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.