ETV Bharat / state

పురుగుల అన్నం... నీళ్ల చారు... ఎలా తినాలి సారూ...?!

author img

By

Published : Dec 30, 2019, 5:17 PM IST

అన్నం తిందామంటే అందులో పురుగులు... చారు వేసుకుందామంటే అది నీళ్లచారు... ఈ భోజనం ఎలా తినాలి అంటూ బాలుర ఆశ్రమ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తరచూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటూ... విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

students protest at Sangareddy District
పురుగుల అన్నం... నీళ్ల చారు... ఎలా తినాలి సారూ...?!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ గిరిజన బాలుర ఆశ్రమ ప్రాథమికోత్సవ పాఠశాలలో అన్నంలో పురుగులు రావడంతో పాటు నీళ్లచారు వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో నాసిరకం భోజనం వడ్డీస్తున్నారని ఆరోపించారు. వార్డెన్​ సక్రమంగా రావడం లేదని తెలిపారు. పాఠశాల వద్ద గంటకు పైగా ఆందోళకు దిగారు.

నాసిరకం భోజనం వల్ల తమ ఆరోగ్యసమస్యలు తలెత్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్​ తహసీల్దార్ దశరథ్​ సింగ్​ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు వడ్డించే వంటకాలను పరిశీలించారు. ఈ విషయంలో విచారణ జరిపించి విద్యార్థులకు మంచి భోజనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:కదులుతున్న రైలులో విన్యాసం- యువకుడి దుర్మరణం

tg_srd_36_30_vadhyartula_andolana_ts10055 ravinder 9440880861 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గిరిజన బాలుర ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలో అన్నంలో పురుగులు రావడంతో పాటు నీళ్ల చారు వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో నాసిరకం భోజనం వడ్డీస్తున్నారని ఆరోపించారు. వార్డెన్ సక్రమంగా విద్యార్థులు రావడం లేదని తెలిపారు. పాఠశాల వద్ద గంటకుపైగా ఆందోళనకు దిగారు. నాసిరకం భోజనం వల్ల తమ ఆరోగ్యం పడవుటైన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ తాసిల్దార్ దశరథ్ సింగ్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు వడ్డించే వంటకాలను పరిశీలించారు. ఈ విషయంలో విచారణ జరిపించి విద్యార్థులకు మంచి భోజనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.