కదులుతున్న రైలులో విన్యాసం- యువకుడి దుర్మరణం - రైల్లో స్టంట్లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 30, 2019, 3:09 PM IST

మహారాష్ట్రలో ఓ యువకుడి పిచ్చి చేష్టలు అతడి ప్రాణాలు కోల్పోయేలా చేశాయి. ముంబయి కళ్యాణ్​ ప్రాంతంలో లోకల్​ ట్రైన్​లో ​ప్రయాణిస్తున్న దిల్షాన్(20).. రైలు వేగంగా వెళ్తున్న సమయంలోనే విన్యాసాలు చేశాడు. ట్రైన్ డోర్​లో నుంచి బయటకు వేలాడుతూ స్నేహితులను ఫోన్లో రికార్డు చేయమన్నాడు. మధ్యలో ఓ చోట అడ్డు వచ్చిన వంతెన స్తంభానికి ఢీ కొట్టుకున్నాడు. స్తంభం బలంగా తగలడం వల్ల ప్రాణాలు విడిచాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.