ETV Bharat / state

కరోనా కట్టడి చర్యలు... రసాయనాలు స్ప్రే

కరోన కట్టడి చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో అధికారులు రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్​లోని ప్రధాన రహదారుల్లో అగ్నిమాపక సిబ్బంది రసాయనాలు పిచికారి చేశారు.

spraying chemicals to curb the spread of corona virus
కరోనా కట్టడి చర్యలు... రసాయనాలు స్ప్రే
author img

By

Published : Apr 1, 2020, 12:22 PM IST

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్​లో అగ్నిమాపక సిబ్బంది ప్రధాన రహదారిలో రసాయనాలు పిచికారి చేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం లాక్​డౌన్​ సమయంలో అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు. స్వీయనిర్బంధం పాటించి కరోనాను తరిమికొట్టాలని అధికారులు కోరుతున్నారు.

కరోనా కట్టడి చర్యలు... రసాయనాలు స్ప్రే

ఇదీ చదవండి: 'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.