ETV Bharat / state

ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందడి

శ్రావణమాసం మూడో శుక్రవారం అమ్మవారి ఆలయాల్లో రద్దీ పెరిగింది. ఉదయం నుంచి పలు ఆలయాల్లో అర్చనలు, సామూహిక పూజలు నిర్వహించారు.

ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందడి
author img

By

Published : Aug 16, 2019, 3:47 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామిక వాడలోని సంతోషిమాత ఆలయంలో శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. సామూహిక వ్రతాలకు భారీగా హాజరయ్యారు. అమ్మ వారికి కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం సందర్భంగా.. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.

ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందడి

ఇవీ చూడండి: గవర్నర్​ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు

Intro:hyd_tg_20_16_santoshimata_pujalu_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:వాడు శ్రావణమాసం మూడవ శుక్రవారం కావడంతో అమ్మవారి దేవాలయాల్లో అర్చనలు సామూహిక పూజలతో భక్తుల రద్దీ పెద్ద ఎత్తున నెలకొంది
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో ఉన్న సంతోషిమాత దేవాలయం లో శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు అలాగే సామూహిక వ్రతాలు ఆలయ ఆవరణలో నిర్వహించారు అమ్మ వారికి కానుకలు సమర్పించి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు సంతోషిమాత విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు

Conclusion:ప్రతి ఏడాది శ్రావణమాసంలో సంతోషిమాత దేవాలయం లో భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని అర్చకులు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.