సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కొవిడ్ నిబంధనలు అతిక్రమించిన ఒక షాపింగ్ మాల్‌ను మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. మాల్లో స్థానిక మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి తనిఖీలు నిర్వహించారు.
మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నందున సీజ్ చేసినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించారు.
ఇదీ చదవండి: అచ్చంపేటలో భూకబ్జా ఆరోపణలపై స్పందించిన సీఎం