ETV Bharat / state

నూతన జాతీయ విద్యా విధానంలో మార్పులు చేయాలని ధర్నా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానంలో మార్పులు చేయాలని డిమాండ్​ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ ఎదుట ఎస్​ఎఫ్​ఐ , టీఎస్​యూటీఎఫ్ నాయకులు​ ధర్నా నిర్వహించారు.

sfi leaders protested in sangareddy district
నూతన జాతీయ విద్యా విధానంలో మార్పులు చేయాలని ధర్నా
author img

By

Published : Aug 25, 2020, 3:50 PM IST

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్​ఎఫ్​ఐ, టీఎస్​యూటీఎఫ్​ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానంలో మార్పులు చేయాలని డిమాండ్​ చేశారు.

విద్యావిధానంపై గొప్పలు చెప్పడం కాదు... వాటిని అమలు పరిస్తే బాగుంటుందని అన్నారు. ఈ పాలసీ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం పాడవుతుందని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని పాఠశాలల్లో ఈ విధానం అమలుపర్చాలన్నారు. పదోతరగతి తర్వాతే ఒకేషనల్ కోర్సులు ఉంటే బాగుంటుందని వివరించారు.

ఇవీ చూడండి: 'అసెంబ్లీ సమావేశాలకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.