ETV Bharat / state

లక్డారం కూడలి వద్ద రోడ్డుప్రమాదం - lorry

సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారులకు తీవ్రంగా గాయలవగా వారిని ఆసుపత్రికి తరలించారు.

లక్డారం కూడలి వద్ద రోడ్డుప్రమాదం
author img

By

Published : Sep 6, 2019, 2:26 PM IST

సంగారెడ్డి జిల్లాలోని పటాన్​చెరు మండలం లక్డారం కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. 108 అందుబాటులో లేకపోవడం వల్ల క్షతగాత్రులను డీసీఎంలో ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన వీరు హైదరాబాద్​కు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. వెనుక నుంచి లారీ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఓ అపరిచిత వ్యక్తి ఈ ఘటనని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయగా వైరల్​గా మారింది.

లక్డారం కూడలి వద్ద రోడ్డుప్రమాదం

ఇదీచూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి

Intro:hyd_tg_26_06_lakdaram_accident_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఓ అపరిచిత వ్యక్తి సామాజిక మాధ్యమాలు అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారింది
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం కూడలి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుకనుంచి లారీ ఢీకొట్టింది దీనితోఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే ఆస్పత్రికి తరలిద్దామని సమాచారం ఇచ్చినా108 అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులను డిసిఎం లోని ఆస్పత్రికి తరలించారు తొలుత పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించినా అనంతరం గాంధీ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు ఈ ఘటనను ఓ అపరిచిత వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారిందిConclusion:107 సకాలంలో రాకపోవడంతో ప్రభుత్వంపై
విమర్శలు తలెత్తుతున్నాయి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.