ETV Bharat / state

సిబ్బంది విధుల బహిష్కరణ... నిర్మానుష్యంగా కార్యాలయాలు - sangareddy rdo office

రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణతో... జహీరాబాద్​ ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. కార్యాలయాల్లో కుర్చీలు ఖాళీగా కనిపించాయి.

సిబ్బంది విధుల బహిష్కరణ... నిర్మానుష్యంగా కార్యాలయాలు
author img

By

Published : Nov 7, 2019, 3:27 PM IST

తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనాన్ని నిరసిస్తూ... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తాళం వేసి విధులకు దూరంగా ఉన్నారు. పూర్తిగా కార్యాలయ సేవలు నిలిపివేశారు. నిత్యం జనాలతో సందడిగా ఉండే పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. కార్యాలయం లోపల కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.

సిబ్బంది విధుల బహిష్కరణ... నిర్మానుష్యంగా కార్యాలయాలు
సిబ్బంది విధుల బహిష్కరణ... నిర్మానుష్యంగా కార్యాలయాలు

ఇదీ చూడండి : పావుకిలో నూనెతో...రెండుకిలోల గారెలు!

Intro:tg_srd_26_07_nilichina_revenue_sevalu_av_ts10059
( )..... తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు మూడోరోజు విధులు బహిష్కరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్ డి ఓ, తాసిల్దార్ కార్యాలయం ఉద్యోగులు విధులకు దూరంగా ఉండడంతో సేవలు నిలిచిపోయాయి. నిత్యం జనాలతో సందడిగా ఉండే కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయి. అధికారుల విధుల్లో లేకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.

Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా

Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.