ETV Bharat / state

శివానగర్​ హత్యకేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : Dec 3, 2019, 10:07 AM IST

సంగారెడ్డి జిల్లా శివానగర్​లో గత నెల 30న జరిగిన సుధాకర్​ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, రిమాండ్​కు తరలించారు.

police arrested four persons for Sivanagar murder case
శివానగర్​ హత్యకేసును ఛేదించిన పోలీసులు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్​లో గత నెల 30న జరిగిన సుధాకర్​ అతని భార్య విజయలక్ష్మిల హత్య కేసును జిన్నారం పోలీసులు ఛేదించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రాజు, భూపాల్​, సురేశ్​, పార్వతమ్మలుగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

పార్వతమ్మపై లైంగిక వేధింపులు, నిందితుడు రాజు భార్యతో వివాహేతర సంబంధమే సుధాకర్​ దంపతుల హత్యకు కారణమని పటాన్​చెరు డీఎస్పీ రాజేశ్వరరావు వెల్లడించారు.

శివానగర్​ హత్యకేసును ఛేదించిన పోలీసులు

ఇదీ చూడండి: మద్యం మోతాదుకు మించితే కఠిన చర్యలే..

Intro:సికింద్రాబాద్.. యాంకర్...డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ అత్యాచార హత్య కు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సికింద్రాబాద్ దక్కన్ క్లబ్ లో ప్రియాంక రెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించారు ..... హైదరాబాద్ నగరం లో ఇలాంటి దారుణాలు జరగడం దారుణమన్నారు... రాష్ట్ర హో మంత్రి మహమూద్ అలీ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు....ఘటన సమయం లో కంట్రోల్ రమ్ కు ఫోన్ చేస్తే సరిపోతుందని మాట్లాడడం ...ఆ సమయం లో ప్రియాంక రెడ్డి ఏ పరిస్థితిలో ఉందొ ఒక సారి గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు....న్యాయ వ్యవస్థ..కేసులు ..పోలీసులు తీరు తెలంగాణ లో న్యాయం జరగడం లేదన్నారు...క్లబ్ లో సభ్యులు క్యాండిల్ ర్యాలీ లో పాల్గొన్నారు.ప్రియాంక రెడ్డి హత్యకు కారకులైన నలుగురు వ్యక్తులను వెంటనే ఉరితీయాలని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు..అమ్మాయిలకు బయట స్వేచ్ఛగా తిరిగే భద్రత రక్షణ కరువై పోయిందని వారు తెలిపారు ..
బైట్ ...
1 చిత్ర షేనాయి ( క్లబ్ సభ్యురాలు)
2 క్లబ్ సభ్యురాలుBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.