ETV Bharat / state

జహీరాబాద్​ న్యాయస్థానంలో జాతీయ లోక్​అదాలత్​

author img

By

Published : Jul 13, 2019, 1:22 PM IST

కక్షిదారులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవాలని సంగారెడ్డి జిల్లా న్యాయమూర్తులు సూచించారు. జిల్లా న్యాయస్థానంలో జాతీయ లోక్​అదాలత్​ నిర్వహించారు.

లోక్​అదాలత్​
జహీరాబాద్​ న్యాయస్థానంలో జాతీయ లోక్​అదాలత్​

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లోని న్యాయస్థానంలో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్​ నీరజ, జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్​ శ్రీదేవి పాల్గొని కేసులను పరిష్కరించారు. కక్షిదారులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోకుండా పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. కక్షిదారులు భారీగా తరలివచ్చి కేసుల్లో రాజీ పడ్డారు. భూ, సివిల్​ తగాదాలు, ఎక్సైజ్​ కేసులను పరిష్కరించి... అవసరమైన వారికి జరిమానా విధించారు.

ఇదీ చూడండి : సిద్ధి వినాయక ఆలయంలో వరుణ యాగ మహోత్సవం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.