ETV Bharat / state

పస్తాపూర్​లో మౌలానా అబుల్ కలాం ఆజాత్ జయంత్యుత్సవాలు

author img

By

Published : Nov 11, 2019, 6:51 PM IST

సంగారెడ్డి జిల్లా పస్తాపూర్​లోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

పస్తాపూర్​లో మౌలానా అబుల్ కలాం ఆజాత్ జయంత్యుత్సవాలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్​లోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరై అబుల్ కలాం ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఉత్తమ బోధన కొనసాగిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

ఇవీ చూడండి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్​కు అస్వస్థత

ఈటీవి తెలంగాణ-సంగారెడ్డి. తేది: 11-11-19 జహీరాబాద్: రిపోర్టర్, కెమెరా: అహ్మద్ ఫీడ్ స్లగ్: tg_srd_26_11_rtc_karmikula_muttadi_av_ts10059 ( ).... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు ముట్టడికి యత్నించారు. 38వ రోజు నిరసనలో భాగంగా జహీరాబాద్ బస్ స్టాండ్ నుంచి తాసిల్దార్ కార్యాలయం మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన కొనసాగించారు. ఆర్టీసీ కార్మికుల ముట్టడి పిలుపుతో పోలీసులు ముందస్తుగా క్యాంపు కార్యాలయం ప్రధాన గేటు మూసివేసి కార్మికులను అడ్డుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా పోలీసులు అనుమతితో ఐదుగురు కార్మికులు కార్యాలయంలోకి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాణిక్యరావు కార్యాలయంలో లేకపోవడంతో సిబ్బందికి వినతి పత్రం అందజేసినట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.