సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని చప్టాలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి శుక్రవారం రాత్రి పల్లె నిద్ర చేపట్టారు. ఆయన గ్రామంలోని వీధులన్నింటినీ సందర్శించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని అంబేడ్కర్ భవనంలో భోజనం చేసి.. అక్కడే నిద్రించారు.
ఇదీ చదవండిః 'మూడు లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి భారం కాదా..?'