ETV Bharat / state

'వర్షాకాలానికి ముందే రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి' - mla inspection

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో రూ. 5 కోట్లతో నిర్మిస్తున్న 8 కిలోమీటర్ల రహదారి పనులను ఎమ్మెల్యే మాణిక్​రావు పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు వర్షాకాలానికి ముందే పూర్తయ్యేలా చూడాలని గుత్తేదారులను ఆదేశించారు.

mla manikrao inspected road works in jaheerabad
'వర్షాకాలానికి ముందే రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి'
author img

By

Published : May 7, 2020, 9:37 PM IST

రహదారి నిర్మాణపు పనులు వర్షాకాలానికి ముందే పూర్తయ్యేలా చూడాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కె. మాణిక్ రావు సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ నుంచి కోహీర్ మండలం పీచిర్యాగడి వరకు రూ. 5 కోట్లతో నిర్మిస్తున్న 8 కిలోమీటర్ల రహదారి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.

అసంపూర్తిగా ఉన్న కల్వర్టులు సహా రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ పనులు నాణ్యంగా జరిగేలా చూడాలని మాణిక్​రావు సూచించారు.

ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.