ETV Bharat / state

ఓఆర్ఆర్​ ప్రమాదంపై ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి ఆరా.. - ఓఆర్​ఆర్​ ప్రమాదం వార్తలు

నగర శివారులో బాహ్య వలయ రహదారిపై జరిగిన ప్రమాదంపై పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి ఆరా తీశారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

mla mahipal reddy enquired on orr incident
ఓఆర్ఆర్​ ప్రమాదంపై ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి ఆరా..
author img

By

Published : Nov 10, 2020, 12:21 PM IST

సంగారెడ్డి జిల్లా కర్తనూరు శివారు బాహ్య వలయ రహదారిపై గుర్తుతెలియని డీసీఎం.. కారును ఢీకొన్న ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆరా తీశారు. జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పటాన్​చెరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. త్వరితగతిన పోస్టుమార్టం పూర్తి చేసి వారి స్వగ్రామాలకు అంబులెన్స్​లో తరలించాలని పోలీసులకు సూచించారు.

ఇదీ చదవండి: 'రైల్వే ఆస్తుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.