ETV Bharat / state

బ్రాహ్మణులకు సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - సంగారెడ్డి జిల్లా వార్తలు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు​ సహకారంతో నారాయణఖేడ్​ శాసనసభ్యులు భూపాల్​రెడ్డి 75 మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

mla bhupalreddy groceries distribution in sangareddy disrict
బ్రాహ్మణులకు సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : May 28, 2020, 4:49 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నియోజకవర్గంలోని 75 మంది బ్రాహ్మణులకు జిల్లా కలెక్టర్​ హనుమంతరావు సహకారంతో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. లాక్​డౌన్​లో భాగంగా పురోహితులు ఉపాధి కోల్పోయారని ఎమ్మెల్యే తెలిపారు. వారిని ఆదుకునేందుకు కలెక్టర్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.

నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన వారికి కూడా నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ దశరథ్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 14 వేల మంది సినీ కార్మికులకు ఆసరాగా తలసాని ట్రస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.