ETV Bharat / state

విధి నిర్వాహణలో గుర్తింపునిచ్చేది అదే - జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్డీఓ అబ్దుల్ హమీద్ వక్ఫ్ బోర్డు సీఈఓగా బదిలీపై వెళ్లడం వల్ల రెవెన్యూ ఉద్యోగుల సంఘం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్​రావు పాల్గొన్నారు.

వీడ్కోలు సమావేశం
author img

By

Published : Jul 3, 2019, 11:20 PM IST

ఉద్యోగులు విధి నిర్వహణలో చేసిన సేవలు గుర్తింపు ఇస్తాయని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్డీఓ అబ్దుల్ హమీద్ వక్ఫ్ బోర్డు సీఈఓగా బదిలీపై వెళ్లడం వల్ల రెవెన్యూ ఉద్యోగుల సంఘం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమయపాలన, అంకితభావంతో చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. బదిలీపై వెళ్తున్న హమీద్​కు పూలమాల శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

వీడ్కోలు సమావేశం

ఇవీ చూడండి: సచివాలయం కూల్చివేతపై వివరణ కోరిన హైకోర్టు

Intro:tg_srd_27_03_mla_attend_rdo_farewell_av_ts10059
( ).... ఉద్యోగులు విధి నిర్వహణలో చేసిన సేవలు గుర్తింపు ఇస్తాయని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్డిఓ అబ్దుల్ హమీద్ వక్ఫ్ బోర్డు సీఈఓగా బదిలీపై వెళ్లడంతో రెవెన్యూ ఉద్యోగుల సంఘం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమయపాలన అంకితభావంతో చేసిన సేవలను ప్రాంత ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని దీనిని ఉద్యోగులు దేవుడు అందించిన అవకాశంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. బదిలీపై వెళ్తున్న పూలమాల శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.
Body:అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లాConclusion:9849594707
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.