ETV Bharat / state

పారిశుద్ధ్యం లేదంటూ అధికారులకు మెమో జారీ

సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ హనుమంత రావు అధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అధికారులకు మెమో జారీ చేసినట్లు పేర్కొన్నారు.

author img

By

Published : Sep 1, 2019, 5:57 PM IST

పారిశుద్ధ్యం లేదంటూ.. అధికారులకు మెమో జారీ

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం సుల్తాన్​పూర్ మెడికల్ డివైజెస్ పార్క్​లో శంకుస్థాపనకు వెళ్తూ మున్సిపాలిటీ పరిధిలోని పరిసరాలను మున్సిపల్ కమిషనర్ హనుమంత రావు పరిశీలించారు. రహదారులపై ఎక్కడపడితే అక్కడ చెత్త ఉందని గమనించి శుభ్రం చేయడం లేదంటూ కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అధికారులకు మున్సిపల్ కమిషనర్ మెమో జారీ చేసినట్లు తెలిపారు.

పారిశుద్ధ్యం లేదంటూ.. అధికారులకు మెమో జారీ

ఇదీ చూడండి : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

Intro:hyd_tg_30_01_memo_to_municipal_commissioner_vo_TS10056
Lsnraju : 9394450162
యాంకర్:

Body:సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ జిల్లా పాలనాధికారి హనుమంత రావు ఆగ్రహం వ్యక్తం చేశారు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆయన కుమ్మ జారీ చేసినట్లు చెప్పారు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ లో శంకుస్థాపనకు వెళుతూ మున్సిపాలిటీ పరిధిలోని పరిసరాలను పరిశీలించారు రహదారులపై ఎక్కడపడితే అక్కడ ఉందని గమనించి శుభ్రం చేయడం లేదంటూ కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు పరిస్థితి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ మెమో జారీ చేసినట్లు చెప్పారు అలాగే ఎవరు వస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు

Conclusion:పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయాలంటూ ఆయన ఆదేశించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.