ETV Bharat / state

మెదక్​లో  ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​ ప్రక్రియ - poling

లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మెదక్​లో ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో పలు చోట్ల ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. తక్షణమే గుర్తించిన ఎన్నికల అధికారులు సమస్య పరిష్కరించారు.

మెదక్​లో  ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​ ప్రక్రియ
author img

By

Published : Apr 12, 2019, 8:06 AM IST

మెదక్​లో లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలు మొరాయించడంతో పలు చోట్ల ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. నర్సాపూర్‌ నియోజకవర్గం వెల్దుర్ది మండలంలోని పెద్దాపూర్‌ గ్రామస్థులు ఓటువేయకుండా నిరసన తెలిపారు. దాదాపు గంటకు పైగా పోలింగ్‌ నిలించింది. వెంటనే అధికారులు గ్రామస్థుల సమస్య పరిష్కరించారు. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్​ ప్రశాంతంగా పూర్తయింది.

మెదక్​లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​ ప్రక్రియ

ఇవీ చూడండి: మొరాయించిన ఈవీఎంలు... పలుచోట్ల పోలింగ్​ ఆలస్యం

Intro:tg_srd_25_11_poling prashantham_vis_g3
( ) ptc
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో లో మూడు
వందల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిలపీఛెడ్ మండలం గౌతపూర్ గ్రామంలో లో ఈవిఎంలు మొరాయించడంతో రెండు గంటలపాటు ఉ వేచి చూసి ఇ ఓటర్లు వెళ్లారు తరువాత వచ్చే ఓట్లు వేశారు వెల్దుర్తి మండలం పెద్దాపూర్ గ్రామంలో లో తమ కు బస్సు సౌకర్యం కల్పించడం లేదని గంటపాటు పోలింగ్ కేంద్రం వద్ద ఓట్లు వేయకుండా నిరసన తెలిపారు తర్వాత వచ్చి ఓట్లు వేశారు మూడు గంటల వరకు 71 పాయింట్ 12 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు ఎన్నికల్లో ప్రశాంతంగా ముగిశాయి

Body:body

Conclusion:

For All Latest Updates

TAGGED:

mdkpoling
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.