ETV Bharat / state

మెదక్​లో నిలిచేదెవరు?

మెతుకు సీమ అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన గడ్డ... నాడు కాంగ్రెస్​కు కంచుకోటగా ఉండేది. తెరాస ఆవిర్భావం నుంచి గులాబీతోటగా మారింది. విజయపరంపరను కొనసాగించడానికి కారు పార్టీ.. పూర్వవైభవం సాధించడానికి హస్తంపార్టీ ప్రయత్నిస్తుంటే.. ఉనికి కోసం భాజపా పోరాటం చేస్తోంది.

author img

By

Published : May 22, 2019, 11:03 PM IST

medak-mp-election
మెదక్​లో నిలిచేదెవరు?

మెదక్​ పార్లమెంటు స్థానానికి తెరాస సిట్టింగ్​ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గాలి అనిల్​కుమార్​ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. భాజపా అధికార ప్రతినిధి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అభ్యర్థి రఘునందన్​రావు కమలం పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. గెలుపు ఎవరిని వరిస్తుందో మరో కొన్ని గంటల్లో తేలిపోతుంది.

ఇదీ చదవండి: ఓట్ల లెక్కింపునకు సిద్ధమైన మెదక్ నియోజకవర్గం​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.