సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వెదిరి కాలనీలో ఉన్న మారుతి అనాథ బాలికల ఆశ్రమంలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటనపై విచారణ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆశ్రమాన్ని సీజ్ చేయాలని బాలల సంరక్షణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సమక్షంలో సీజ్ చేశారు.
ఇవీ చూడండి: 'ఆశ్రమ నిర్వాహకుల సహకారంతోనే బాలికపై అత్యాచారం'