సంగారెడ్డి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా మంజుశ్రీ, ఉపాధ్యక్షులుగా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ హనుమంతరావు వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఇతర జడ్పీటీలు, కో-ఆప్షన్ సభ్యులు ప్రమాణం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం గర్వకారణమని జడ్పీ ఛైర్మన్ మంజుశ్రీ అన్నారు.
ఇవీ చూడండి: బడ్జెట్ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'