ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కేక్ కోసి చిన్నారులకు అందించారు. నోటు పుస్తకాలు పంపిణీ చేసి... పాఠశాలలో సమస్యలపై విద్యార్థులతో చర్చించారు.
ఇవీ చూడండి: ట్రంప్ వ్యాఖ్యలపై రెండోరోజూ దద్దరిల్లిన లోక్సభ