సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తనయ జయారెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. జగ్గారెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి.. బాణా సంచా కాల్చారు. అనంతరం ప్రభుత్వ అతిథిగృహాంలో కేక్ కట్ చేశారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు రోడ్డు పొడవునా బారులు తీరి.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
ఇవీ చూడండి: ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం