ETV Bharat / state

సంగారెడ్డిలో జిమ్నాస్టిక్ పోటీలు - Gymnastic Competitions

ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలో జిమ్నాస్టిక్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల్లో పాల్గొనేందుకు బాలబాలికలు ఉత్సాహం కనబరించారు.

Gymnastic Competitions in Sangareddy
సంగారెడ్డిలో జిమ్నాస్టిక్ పోటీలు
author img

By

Published : Nov 28, 2019, 2:12 PM IST

సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్ పోటీలు నిర్వహించారు. జిమ్నాస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు బాలబాలికలు ఉత్సాహం కనబరిచారు.

సంగారెడ్డిలో జిమ్నాస్టిక్ పోటీలు
జిల్లా స్థాయిలోని అండర్ 10, 12, 14, 17, 19 బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని.. ఈ నెల 30, డిసెంబర్ 1న సరూర్ నగర్​లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: వైద్యురాలిని హత్య చేసి నిప్పంటించిన దుండగులు

Intro:TG_SRD_56_28_GYMNASTIC_POTILU_VO_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి లోని అంబేద్కర్ మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్ పోటీలు నిర్వహించారు. జిమ్నాస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. ఈ పోటీల్లో పాల్గొనేందుకు బాలబాలికలు ఉత్సాహంగా కనబరిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలోని అండర్ 10, 12, 14, 17, 19 బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి లో గెలుపొందిన వారిని.. ఈ నెల 30, డిసెంబర్ 1న సరూర్ నగర్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Body:విజువల్

Conclusion:సంగారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.