ETV Bharat / state

దివ్యాంగుల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

సవర్ధనం దివ్యాంగుల ట్రస్ట్​, అంధుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో దివ్యాంగుల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్​లో మరిన్ని చేస్తామని దివ్యాంగుల ట్రస్ట్ ప్రతినిధి చెప్పారు.

groceries distribution to handicaped families in sangareddy
దివ్యాంగుల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Oct 31, 2020, 4:39 PM IST

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో దివ్యాంగుల ట్రస్ట్​, జిల్లా అంధుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 65 దివ్యాంగుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్​లో మరిన్ని చేస్తామని దివ్యాంగుల ట్రస్ట్ ప్రతినిధి చెప్పారు.

దివ్యాంగులకు అందరూ అండగా ఉండాలన్నారు. వారికి సహాయం చేయడానికి ముందుడాలని చెప్పారు.

ఇదీ చదవండి: సాయం చేయలేదని.. సోదరుడి కొడుకునే చంపి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.