సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలాజీ ఆస్పత్రి ఆవరణలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికులు అప్రమత్తమై.. మంటలు ఎక్కువగా వ్యాపించకుండా అరికట్టగలిగారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు.
ఇదీ చదవండి: కూతుర్ని చంపి.. పోలీసులకు లొంగిపోయిన తండ్రి