సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని కంగ్టిలోని ఎరువుల దుకాణంలో సీఐ వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారు ప్రవీణ్ చారిల నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. నిషేధిత గడ్డి మందును అధికారులు గుర్తించారు. దీనితోపాటు పుస్తకాల నిర్వహణ సైతం సక్రమంగా లేనందున ఎరువుల దుకాణాన్ని సీజ్ చేశారు.
ఇదీ చూడండి: యాదాద్రిలో దర్శనాలు ప్రారంభం.. ఆధార్ ఉంటేనే దర్శనం..