ETV Bharat / state

ప్రజాభిప్రాయ సేకరణను తప్పుపట్టిన 'నిమ్జ్‌' బాధిత రైతులు

author img

By

Published : Jan 29, 2021, 7:18 PM IST

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం హుసెల్లికి చెందిన 'నిమ్జ్‌' బాధిత రైతులు ఈ నెల 20న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను తప్పుపట్టారు. ప్రజలు లేకుండా కేవలం అధికారులతో మాత్రమే ఈ కార్యక్రమం జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరూ స్వేచ్ఛగా పాల్గొనేలా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Nimz‌ affected farmers blamed the referendum
నిమ్జ్‌’ బాధిత రైతులు

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం హుసెల్లికి చెందిన 'నిమ్జ్‌' బాధిత రైతులు ఈ నెల 20న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను తప్పుపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణకు రండి అని చెప్పినందుకు.. కార్యక్రమానికి వెళితే ఎక్కడికక్కడే మమ్మల్ని నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు లేకుండా కేవలం అధికారులతో మాత్రమే ఈ కార్యక్రమం జరిపడం దౌర్జన్యం అని అన్నారు. ప్రజలందరూ స్వేచ్ఛగా పాల్గొనేలా మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: దిల్లీలో ఐఈడీ పేలుడు- ఎవరి పని?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.