ETV Bharat / state

పోలీసుల దాడులు... భారీగా కల్తీకల్లు, సారా ధ్వంసం

లాక్​డౌన్​ వేళ సంగారెడ్డి జిల్లా అంతర్గామ తండాలో అక్రమంగా కల్తీకల్లు, సారా తయారు చేస్తున్నారు దుండగులు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి భారీగా దొరికిన కల్తీకల్లు, సారాను ధ్వంసం చేశారు.

author img

By

Published : Apr 25, 2020, 5:39 PM IST

EXCISE POLICE RAIDS IN ANTHARGAMA THANDA
పోలీసులు దాడులు... భారీగా కల్తీకల్లు, సారా ధ్వంసం

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం అంతర్గామ తండాలో నారాయణఖేడ్ ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులకు వచ్చిన నమ్మదగిన సమాచారంతో సోదాలు నిర్వహించగా... ఒక వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో కల్తీ కల్లు, తయారీ సామగ్రి దొరికింది.

మరోచోట 130 లీటర్ల ఇప్ప పువ్వు కాషాయం, 20 కిలోల ఇప్ప పువ్వుల నిల్వలు, 70 కిలోల నల్ల బెల్లం నిల్వలు లభించాయి. అన్నింటినీ ధ్వంసం చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.