ETV Bharat / state

ఈటీవీ భారత్ ఈనాడు ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమం - etv bharat and eenadu conducting voter awareness program

ఈనాడు ఈటీవీ భారత్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్నిస్తాయన్నారు కళాశాల ప్రిన్సిపాల్‌.

etv bharat and eenadu conducting voter awareness program in sangareddy
ఈటీవీ భారత్- ఈనాడు ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమం
author img

By

Published : Jan 21, 2020, 2:38 PM IST

Updated : Oct 17, 2022, 3:53 PM IST

ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ సంగారెడ్డిలోని మాస్టర్స్ డిగ్రీ కళాశాలలో "ఈటీవీ భారత్- ఈనాడు" ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో చైతన్యం కలిగించేలా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని కళాశాల ప్రిన్సిపాల్‌ అశోక్‌రెడ్డి తెలిపారు.

విద్యార్థులకు ఓటు పట్ల అవగాహన కల్పించారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ!

Last Updated : Oct 17, 2022, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.