సంగారెడ్డి జిల్లా శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ ఛైర్మన్ హేమలత, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలి: జీవన్‌రెడ్డి