ETV Bharat / state

పిస్తా హౌస్​ను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావు - deputy speaker padmarao

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో పిస్తాహౌస్​ను ఉపసభాపతి పద్మారావు ప్రారంభించారు. స్వయం ఉపాధి కల్పించుకుని ఎవరికి వారు జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

deputy speaker padmarao inaugurated pista house in patancheru in sangareddy district
పిస్తా హౌస్​ను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావు
author img

By

Published : Dec 30, 2019, 7:18 AM IST

Updated : Dec 30, 2019, 8:43 AM IST

ఎవరికి వారు స్వయం ఉపాధి కల్పించుకుని వారి జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని ఉపసభాపతి పద్మారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలంలో ఏర్పాటుచేసిన పిస్తా హౌస్​ను ఆయన ప్రారంభించారు.

తన స్నేహితులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉండటం మంచి విషయమని, దినదినాభివృద్ధి చెందాలని పద్మారావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

పిస్తా హౌస్​ను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావు

ఇవీ చూడండి: ఆ పోలీసులపై న్యాయ విచారణ చేపట్టాలి: కుంతియా

Intro:hyd_tg_65_29_dy_speakar_pista_inagural_byte_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:ఎవరికి వారు స్వయం ఉపాధి కల్పించు కుని వారి జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని ఉపసభాపతి పద్మారావు అన్నారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లో ఏర్పాటుచేసిన పిస్తా హౌస్ యాజమాన్యంతో కలిసి ఆయన ప్రారంభించారు ఇలాంటి వ్యాపారాలు నిర్వహించుకుంటూ వీరి అభివృద్ధి చెందడంతో పాటు మరికొంతమంది బ్రతుకుతెరువు చూపించిన వారవుతారని ఆయన తెలిపారు తన స్నేహితులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉండటం మంచి విషయం దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు

Conclusion:బైట్ పద్మారావు ఉపసభాపతి
Last Updated : Dec 30, 2019, 8:43 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.