.
కరోనా రాకుండా జైళ్ల శాఖ ప్రత్యేక చర్యలు - సంగారెడ్డి జిల్లా వార్తలు
జైళ్లను కరోనాకు దూరంగా ఉంచేలా ఆ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. ఆహారం, దినచర్యలో మార్పులు చేశారు. కొత్తగా బయటి నుంచి వచ్చే ఖైదీల ద్వారా లోపల ఉన్న వారికి కరోనా వ్యాపించకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
కరోనా రాకుండా జైళ్ల శాఖ ప్రత్యేక చర్యలు
.