పకడ్బందీ ప్రణాళికలను అమలు చేసి... గట్టి భద్రతా చర్యలు చేపట్టడం వల్లే జిల్లాలో కరోనాను నివారించగలిగామని సంగారెడ్డి కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. జిల్లా చుట్టూ కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండటం వల్ల సరిహద్దులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కరోనా వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామంటున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంత రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతి కుమార్ ముఖాముఖీ...
ఇదీ చూడండి : విద్యారంగానికి కరోనా- పరీక్షల నిర్వహణపై అయోమయం!