మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సహకారంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
'అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం' - సంగారెడ్డి ఎంపీపీ లావణ్య
అవకాశం ఇవ్వండి... అభివృద్ధి చేస్తామని సంగారెడ్డి ఎంపీపీ లావణ్య ప్రచారం చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
'అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం'
మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సహకారంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
TG_SRD_56_16_SRD_CONGRESS_PRACHARAM_AS_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతుండడంతో.. అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. చుట్టూ ప్రక్కల గ్రామాల్లోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సహకారంతో తమ ప్రచారాన్ని చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలో17వ వార్డు అభ్యర్థి గౌసియా బేగం తరపున సంగారెడ్డి ఎంపీపీ లావణ్య ప్రచారం చేశారు. అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నారు.... SPOT