సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని అల్గోల్ మైనార్టీ గురుకుల పాఠశాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలకు విద్యార్థులు కవాతు నిర్వహిస్తూ... స్వాగతం పలికారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే కేక్ కట్ చేసి... విద్యార్థులకు పంచారు. అనంతరం విద్యార్థులు గురుకుల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఇదీ చదవండి:ఆ రైల్లోని 64వ సీటు శివుడికే శాశ్వతంగా కేటాయింపు!