ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... ముగ్గురికి గాయాలు - car byke accident near kodakanchi

ద్విచక్రవాహనాన్ని  కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంటి గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... ముగ్గురికి గాయాలు
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... ముగ్గురికి గాయాలు
author img

By

Published : Dec 23, 2019, 6:05 AM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన యాదగిరి, కుమార్, అక్షయ బైక్​పై వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాదగిరి తీవ్రంగా గాయపడ్డారు. కుమార్, అక్షయకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్​ కారును వదిలేసి పరారయ్యాడు.

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... ముగ్గురికి గాయాలు

ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగుడు

Intro:hyd_tg_63_22_car_byke_accident_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని కారు ఢీకొనడంతో ఒకరి తీవ్రంగా గాయపడగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి ఇందులో రెండున్నరేళ్లు బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై గ్రామానికి చెందిన యాదగిరి కుమార్ అక్షయ వెళ్తున్నారు ఎదురుగా అతి వేగంగా వస్తున్న కారు వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది దీంతో యాదగిరి తీవ్రంగా గాయపడ్డాడు కుమార్ స్వల్పంగా గాయపడగా రెండున్నర ఏళ్ల బాలిక ప్రాణాపాయం తప్పి గాయాలతో బయటపడింది వీరిని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కార్ డ్రైవర్ మాత్రం కార్ ను వదిలేసి పరారయ్యాడు

Conclusion:బైట్ కుమార్ గాయపడ్డ యువకుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.