ETV Bharat / state

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

author img

By

Published : Sep 27, 2019, 5:14 PM IST

సంగారెడ్డిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. నవంబర్ నుంచి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకు పల్లెల్లో, బస్తీల్లో తిరుగుతానని తెలిపారు.

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డిలో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నవంబర్ నుంచి పల్లెల్లో, బస్తీల్లో తిరుగుతానని... సమస్యలకు అక్కడే పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సంగారెడ్డిలో రోడ్లు, మురుగు కాలువలు సరిగ్గా లేవని మహిళలు ప్రస్తావించగా.. త్వరలోనే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఐటీఐ పూర్తి చేసిన యువతకు చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు.

ఇదీ చదవండిః మృత్యువును జయించిన 10నెలల పసికందు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.