ETV Bharat / state

నర్సాపూర్​లో రక్తదాన శిబిరం ప్రారంభం - blood camp

సంగారెడ్డి జిల్లా పెద్దచింతకుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మదన్​రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రారంభించారు.

నర్సాపూర్​లో రక్తదాన శిబిరం ప్రారంభం
author img

By

Published : Aug 22, 2019, 8:00 PM IST

సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని ఎమ్మెల్యే మదన్​రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్​ మండలం పెద్దచింతకుంట ప్రభుత్వ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కళాశాలలో ఏమైనా సమస్యలున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్​లో రక్తదాన శిబిరం ప్రారంభం

ఇదీ చదవండిః సీబీఐ ప్రశ్నల వర్షానికి స్పందించని చిదంబరం

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

blood camp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.