కేంద్రంలో మరోమారు మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర భాజపా నేత కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బీదర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు ఓటమి తప్పదనే భయంతోనే మోదీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మళ్లీ మోదీ అధికారంలోకి రావడం ఖాయం: కిషన్రెడ్డి - bjp
మళ్లీ మోదీ అధికారంలోకి రావడం ఖాయమని కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ప్రతిపక్షాలు భాజపా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు.
మళ్లీ మోదీ అధికారంలోకి రావడం ఖాయం
కేంద్రంలో మరోమారు మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర భాజపా నేత కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బీదర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు ఓటమి తప్పదనే భయంతోనే మోదీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శిక్షణలో చౌటుప్పల్,సంస్థాన్ నారాయణపురం, పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ మండలాల ఆర్ ఓ, ఏ ఆర్ ఓ లు పాల్గొన్నారు. 17 జడ్పిటిసి, 177 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.