సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కేఎస్ఆర్ కాలనీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామున కాలనీ వాసులందరూ ఒకేచోటకు చేరి భోగిమంటలు వేశారు. ఇంట్లో పనికిరాని వస్తువులను మంటల్లో వేస్తూ... నృత్యాలు చేశారు. ఆవు పేడతో చేసిన పిడకలను అందులో వేసి చలికాచుకున్నారు. మంట చుట్టూ కట్టెసాము నిర్వహించారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: బీ-ఫారాల భోగం ఎవరికి పట్టనుందో..!