ETV Bharat / state

అయ్యప్పస్వామి ఆభరణాల ఊరేగింపు - సంగారెడ్డిలో అయ్యప్ప ఆభరణాల ఊరేగింపు

శబరిమలలో మకర జ్యోతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో అయ్యప్పస్వామి ఆభరణాల ఊరేగింపు వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ayyappa-ornaments-parade-in-sangareddy
అయ్యప్పస్వామి ఆభరణాల ఊరేగింపు
author img

By

Published : Jan 15, 2020, 7:26 PM IST

సంగారెడ్డి పట్టణంలో అయ్యప్పస్వామి ఆభరణాలు ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. నవరత్న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కొత్త బస్టాండ్ నుంచి పట్టణ వీధుల గుండా అయ్యప్పస్వామి ఆలయం వరకు సాగింది. ఆభరణాల ఊరేగింపులో పాల్గొనేందుకు చుట్టూ పక్కల గ్రామాల నుంచి స్వాములు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

శబరిమలలో మకర జ్యోతి సందర్భంగా ఆభరణాలును ఊరేగిస్తారని.. అదే ఆనవాయితీని సంగారెడ్డి పట్టణంలో గత రెండు సంవత్సరాలుగా పాటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అయ్యప్పస్వామి ఆభరణాల ఊరేగింపు

ఇవీ చూడండి: మున్సిపల్​ ఎన్నికల ఏకగ్రీవంలో కారు జోరు..

TG_SRD_56_15_AYYAPPA_ABHARANALU_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) సంగారెడ్డి పట్టణంలో అయ్యప్పస్వామి ఆభరణాలు ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. నవరత్న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కొత్త బస్టాండ్ నుంచి పట్టణ వీధుల గుండా అయ్యప్పస్వామి ఆలయం వరకు సాగింది. ఆభరణాల ఊరేగింపులో పాల్గొనేందుకు చుట్టూ ప్రక్కల గ్రామాలనుండి స్వాములు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శబరిమలలో మకర జ్యోతి సందర్భంగా ఆభరణాలు ఊరేగిస్తారని.. అదే ఆనవాయితీని సంగారెడ్డి పట్టణంలో గత రెండు సంవత్సరాలుగా పాటిస్తున్నట్లు నిర్వాహకులు రాము తెలిపారు.... SPOT
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.