ETV Bharat / state

'పరిశుభ్రత పాటిస్తూ.. నాణ్యమైన భోజనాలు వడ్డించండి'

సంగారెడ్డి జిల్లాలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పాఠశాలను సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. నాణ్యమైన భోజనాలు వడ్డించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు.

author img

By

Published : Feb 6, 2021, 5:54 PM IST

Authorities  investigation into a school in Sangareddy district that fell ill after eating contaminated food.
'పరిశుభ్రత పాటిస్తూ.. నాణ్యమైన భోజనాలు వడ్డించండి'

నారాయణఖేడ్​లోని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో.. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పాఠశాలలో అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఇటీవల 15 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయమై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. విచారణలో.. కాలం చెల్లిన మిల్ మేకర్​తో వండిన కూర తిని అస్వస్థతకు గురయ్యారని సంబంధిత అధికారి తెలిపారు. నిత్యం వంట సామాగ్రి, పాత్రలు శుభ్రం చేయాలని తెలిపిన అధికారి, నాణ్యమైన భోజనాలు వడ్డించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: చూపు తిప్పుకోనివ్వని అందం..కియారా సొంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.