ETV Bharat / state

అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు - సంగారెడ్డి జిల్లా రుద్రారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వార్తలు

సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని అక్రమ కట్టడాలను అధికారులు నేలమట్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్ల నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు.

Authorities demolished illegal lay outs at rudraram in sangareddy district
అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు
author img

By

Published : Jul 30, 2020, 10:01 PM IST

Updated : Jul 30, 2020, 10:07 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారంలో అక్రమ కట్టడాలను హెచ్​ఎండీఏ అధికారులు కూల్చివేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో 703 నుంచి 710 వరకు ఉన్న సర్వే నంబర్లలో అధికారుల అనుమతి లేకుండా పలువురు వెంచర్లు, లేఅవుట్లు వేశారు. అందులో నిర్మాణాలు చేపడుతున్నారు.

అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు

అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కట్టడాలు కొనసాగడంతో.. కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. అనుమతి లేకుండా వెంచర్లు వేయవద్దని డీఎల్​పీవో సతీశ్​రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీచూడండి: త్వరలోనే రోజుకు 10 లక్షల కరోనా పరీక్షలు!

Last Updated : Jul 30, 2020, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.