సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని అశోక్ నగర్ శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వేలం పాటలో లడ్డూ రూ. 3 లక్షల 25 వేలు పలికింది. అనంతరం గణనాథుడి శోభాయాత్రను వినాయక ఉత్సవ కమిటి సభ్యులు ప్రారంభించారు. డప్పు, గరగ కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మేళా వాద్యాల శబ్దాలకు చిన్న, పెద్ద చిందులేశారు.
అశోక్‌నగర్ లడ్డూ ధర రూ. 3 లక్షల 25 వేలు - తదీ్ ుోలాేప
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని అశోక్‌నగర్ గణనాథుడి లడ్డు వేలం వేయగా.. ముగ్గురు వ్యక్తులు కలిసి 3 లక్షల 25 వేలకు దక్కించుకున్నారు.
అశోక్‌నగర్ లడ్డూ ధర 3లక్షల25వేలు